నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లో పరిధి లో ని కోటగల్లి దంపతులు ఆత్మ హత్య కు పాల్పడ్డారు. శ్రీ బున్ని మోహన్ శేషాల మేఘన (30)ఆమె భర్త శేషాల నరేష్ తమ నివాసంలో ఆత్మ హత్య కు పాల్పడ్డారు మృతు రాలి తండ్రి బున్నీ మోహన్ ఫిర్యాదు ప్రకారం, మేరకు కేసు నమోదు చేసారు దంపతులు గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అలాగే నరేష్ ఆరోగ్య సమస్యలు, డిప్రెషన్‌తో బాధపడుతూ చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు. మేఘన పురుగుల మందు సేవించి , నరేష్ ఉరివేసుకున్న . ఇద్దరినీ ఆసుపత్రులకు తరలించగా వైద్యులు మృతిచెందినట్లు నిర్ధారించారు.
సంఘటన స్థలంలో దంపతులు రాసిన సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకోగా, అందులో ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, డిప్రెషన్ కారణంగా ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నరు
ఫిర్యాదుదారు కూడా భార్యాభర్తల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, వారి మృతిపై తనకు ఎలాంటి అనుమానం లేదని తెలిపారు.ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాము. తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని సీఐ సతీష్ తెలిపారు
