HomeLaw and Orderజిల్లా జడ్జిని కలిసిన సీపీ..

జిల్లా జడ్జిని కలిసిన సీపీ..

నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య బుదవారం జిల్లా కోర్టు కార్యాలయంలో ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాలనీ మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా జిల్లా జడ్జి పోలీస్ కమీషనర్ ను స్వాగతిస్తూ పలు విషయాలపై చర్చించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments