నిజామాబాద్ నగరంలోనీ ఖిల్లా రఘునాథ ఆలయంలో శనివారం పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా సీతారాములకు పట్టువస్త్రాలు సమర్పించి పూజలు నిర్వహించారు.ఆలయాల్లోని దేవతామూర్తులకు అభిషేకాలు, ప్రత్యేక అర్చనలు చేశారు.