అరుణాచల ఆలయం లో గురువారం రాత్రి జరిగిన సాంస్కృతిక వేడుకల్లో నిజామాబాద్ శ్రీ సిద్ధార్థ కళాక్షేత్రానికి చెందిన 21 మంది చిన్నారులు నృత్యం ప్రదర్శించారు.
గణపతి గద్యం,అన్నమయ్య, త్యాగరాజు సంకీర్తనలపై ప్రదర్శన చేసినట్లు సమన్వయ కర్త జయలక్ష్మి తెలిపారు. ఆలయ అధికారులు చిన్నారులకు సర్టిఫికెట్ అందజేసి అభినందించారు
