నిజామాబాద్ కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి బదిలీ అయ్యారు. అయన స్థానం లో నల్గొండ కలెక్టర్ గా ఉన్న త్రిపాఠి నిజామాబాద్ కలెక్టర్ గా నియామకం అయ్యారు వినయ్ కృష్ణ రెడ్డి ని హైదారాబాద్ అదనపు మున్సిపల్ కమిషనర్ గా నియామకం అయ్యారు