నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన టి.వినయ్ కృష్ణ రెడ్డి IAS గారిని మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపిన జిల్లా TRESA అధ్యక్షులు రమణ్ రెడ్డి, కార్యదర్శి ప్రశాంత్ కుమార్ , కలెక్టరేట్ పర్యవేక్షకులు శ్రీనివాస్ రావు, భాస్కర్ , నిజామాబాద్ నార్త్ మండల తహశీల్దార్ విజయకాంత్ రావు మరియు ఇతర రెవెన్యూ సిబ్బంది
