Monday, December 8, 2025
HomePOLITICAL NEWSఢిల్లీ లిక్కర్ కేసులో కవిత భర్త ....విచారణకు రావాలని ఈడీ నోటీసులు

ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత భర్త ….విచారణకు రావాలని ఈడీ నోటీసులు

ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణకు రావాలంటూ ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్ కుఈడీ నోటీసులు జారీ చేసింది..సోమవారం విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. శుక్రవారం కవిత ను ఈడీ అరెస్టు చేసింది. కవిత వెంట ఆమె భర్త అనిల్ కూడా ఈడీ అధికారులతోనే ఢిల్లీ వెళ్లారు.

కవిత ను ఈడీ శనివారం కోర్టు లో హాజరు పర్చింది. వారం రోజుల పాటు విచారించడానికి ఈడీ అనుమతి ఇచ్చింది. ఆదివారం నుంచి ఆమె విచారణ మొదలు కాబోతుంది. ఈలోపే ఆమె భర్త ను కూడా ఈ కేసులో లాగింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!