నిజామాబాద్ నగరంలోని నెహ్రు పార్క్ సమీపంలో ఓ షాప్ లో శనివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్టెప్ ఫుట్వేర్ మూడో అంతస్తుల భవనము పూర్తిగా దగ్ధమైంది రంజాన్ మాసము ఉపవాసాలు ఉండటంతో స్టెప్పు ఫుట్వేర్ సభ్యులందరూ ఉపవాసం విడిచే బిజీలో ఉండటంతో ఎవరు గమనించలేకపోయారు మంటలు అధికమై బయటకు రావడంతో అందరూ బయటకు పరిగెత్తారు. అగ్ని మాపక శకటాలు వచ్చి మంటలార్పుతున్నాయి