రాష్ట్ర అధ్యక్షుడిగా కె.ఆర్. రాజ్ కుమార్, సెక్రటరీగా ఎండీ ఫక్రురుద్దీన్ అహ్మద్ – మొత్తం 34 మందితో నూతన రాష్ట్ర కార్యవర్గం విద్యాశాఖకు సంబంధించిన ఉద్యోగులు, ఇతర సమస్యల పరిష్కారానికి టీఎన్జీవోస్ సెంట్రల్ యూనియన్ ఆధ్వర్యంలో టీఎన్జీవోస్ స్కూల్ ఎడ్యూకేషన్ డిపార్టుమెంట్ సెంట్రల్ ఫోరం నూతనంగా ఏర్పాటైంది.
ఈ సెంట్రల్ ఫోరంలో అన్ని జిల్లాలకు చెందిన ఉద్యోగులకు ప్రాతినిధ్యం కల్పిస్తూ.. మొత్తం 34 మందితో కలిపి కొత్త కార్యవర్గాన్ని ఏర్పాట్లు చేశారు. విద్యాశాఖ సెంట్రల్ యూనియన్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడిగా కె.ఆర్. రాజ్ కుమార్, సెక్రటరీగా ఎండీ ఫక్రురుద్దీన్ పాటు ఇతర కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
దీనికి ఎన్నికల అధికారిగా ఆ సంఘం సెంట్రల్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ గోవర్ధన్ రెడ్డి వ్యవహరించారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులకు టీఎన్జీవోస్ సెంట్రల్ యూనియన్ అధ్యక్షులు మార్గం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.ఎం.హుస్సేని(ముజీబ్) చేతుల మీదుగా నియమాక్ష పత్రాలు అందజేశారు.
అనంతరం జగదీశ్వర్, డాక్టర్ ముడీబ్లో పాటు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్కు స్కూల్ ఎడ్యూకేషన్ స్టేట్ ఫోరం అధ్యక్ష, కార్యదర్ముల ఆధ్వర్యంల్లో పూలబోకే అందించి శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్ష, కార్యదర్శులు కె.ఆర్. రాజ్ కుమార్, ఎండీ ఫక్రురుద్దీన్ మాట్లాడుతూ సెంట్రల్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల జగదీశ్వర్, డాక్టర్ ముజీబ్ ప్లాట్లు రాష్ట్ర కార్యవర్గానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐటీఐ ప్రెసిడెంట్ సత్యనారాయణ.
శ్రీలత, కౌసర్, అక్బర్ హుస్సేన్, జుబెర్, నుమాన్, అనిల్, పరమేష్ దామోదర్, గౌస్, ఇస్మాయిల్, అమీర్, షుజా, కృష్ణ, ఇస్మాయిల్, షాబుద్దీన్, రాజు, రాజేశ్వర్, రవి పాల్గొన్నారు.నూతన కమిటీ సభ్యులు వీరే..టీఎన్జీవోస్ స్కూల్ ఎడ్యూకేషన్ డిపార్టుమెంట్ సెంట్రల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులుగా కె. ఆర్. రాజ్కుమార్, కార్యదర్శిగా ఎండీ ఫక్రురుద్దీన్ అహ్మద్, అసోసియేట్ అధ్యక్షులు దేవేందర్ కుమార్, భరత్, ట్రెజరర్ పవన్ బాబు, ఉపాధ్యక్షులుగా ఎం. బ్లాస్కర్. ఆర్.అశోక్, కె. శ్రీనివాసులు, మొహమ్మద్ ముజాహీద్, ఈ. రాజేశ్వరి, సంయుక్త కార్యదర్శులుగా వేణుకుమార్. రమేష్. కె. సుదర్శన్, శ్రీనివాస బాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా శ్రీపాదరావు, ఆర్. శివ, కె. శ్రీనివాస్, శేఖర్, పబ్లిక్ సెక్రటరీలుగా దిలీప్ కుమార్ యాదవ్, తుషార్ క్రాంతి సర్కార్, పెర్రోస్ అహ్మద్, అరుణ్ జ్యోతి, కల్చరల్ సెక్రటరీలుగా ఎన్. శ్రీనివాస్, ఎస్. రాకేష్, యూ, వినయ్, సయ్యద్ అఖీలుద్దీన్, ఈసీ మెంబర్స్ ఎస్.బి. శ్రీనివాస్, పి.సుకేష్కుమార్, ఎకై జీల్లానీ, యోగేందర్ కుమార్. దుర్గాప్రసాద్, ఎన్నికయ్యారు. 2. రాజ్కుమార్. శివరాజ్. వి. ప్రశాంత్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
