నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమితులైన బొబ్బిలి రామకృష్ణకు యువకులు ఘనంగా సన్మానించారు.
నగరంలోని ఎల్లమ్మగుట్టలోని బొబ్బిలివీధికి చెందిన యువకుడు బొబ్బిలి వినేష్ (బిట్టు) ఆధ్వర్యంలో ఇటీవల నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమించిన బొబ్బిలి రామకృష్ణకు శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో బొబ్బిలి అఖిలేష్, బొబ్బిలి మహేష్, గట్టుకోల్ సంతోష్, ఆకుల స్వామి, తదితరులు పాల్గొన్నారు.
