HomeCRIMEవిద్యార్థి సంఘ నాయకులపై తప్పుడు కేసు కొట్టివేత..

విద్యార్థి సంఘ నాయకులపై తప్పుడు కేసు కొట్టివేత..

విద్యార్థి సంఘాల నాయకులపై తప్పుడు కేసు కొట్టివేయడం జరిగింది. శ్రీ చైతన్య పాఠశాల యజమాన్యం 2020 లో కోవిడ్ సమయంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా క్లాసులు నిర్వహిస్తుందని ప్రశ్నించినందుకు రఘురాం, బొడ.అనిల్, సజ్జనం భానుచందర్, వేణు రాజ్, కిరణ్, అన్నందాస్, జ్వాలా విద్యార్థి సంఘ నాయకులపై తప్పుడు కేసు పెట్టీ తమ తప్పులు కప్పిపుచ్చుకోవాలని చూశారు.

దీంతో విద్యార్థి సంఘ నాయకుల తరఫున శుక్రవారం న్యాయవాది రావులపల్లి జగదీశ్వరరావు, మానస గౌడ్ విధించినట్లు తెలిపారు.

అన్ని ఆధారాలను పరిశీలించిన తర్వాత సెకండ్ అడిషనల్ మ్యాజిస్ట్రేట్ (జడ్జి) పాముజూల శ్రీనివాసరావు ఎటువంటి ఆధారాలు లేని తప్పుడు కేసును నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు వెల్లడించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments