అనుమతి లేకుండా మద్యం సేవించి బర్త్ డే పార్టీ నిర్వహిస్తున్న ఫామ్ హౌస్ ఫై యస్ వోటీ పోలీసులు మెరుపు దాడి చేసారు ఏపీ కి చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భార్య మాధురి పుట్టినరోజు సందర్భంగా గురువారం మొయినా బాద్ లో రాత్రి ఫామ్ హౌస్ లో మద్యం పార్టీ ఏర్పాటు చేశారు
