HomeCRIMEకార్పొరేటర్ ఇంట్లో అగ్ని ప్రమాదం

కార్పొరేటర్ ఇంట్లో అగ్ని ప్రమాదం

45వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి సుమిత్ర వేణుగోపాల్ ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంబవించింది అగ్ని ప్రమాదం గురైన కార్పొరేటర్ నివాసాన్ని అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ ఆదివారం సందర్శించి ఘటనపై వివరాలు తెలుసుకోవడం జరిగింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments