నిజామాబాద్ లోని ఎల్లమ్మ గుట్ట ప్రాంతంలో బీడీకార్కానా లో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదానికి గురి అయిన కారణాలు తెలియ రావాల్సి ఉంది ఆ ఇంట్లో బీడీ కార్ఖానా ఉండటం బీడీలు ఆకులు తంబాకు బీడీలు ఉండటం వల్ల ప్రమాదం మరింత తీవ్రం అయింది. కార్కానా లో బీడీలు కాల్చడానికి బట్టి పెట్టడం వల్లే ఈ అగ్ని ప్రమాదం జరిగిందని ఇంటి యజమాని సాయిలు తెలిపాడు అగ్నిమాపక సిబ్బంది తగిన సమయంలో వచ్చి మంటలను అర్పుతున్నారు దట్టమైన పొగలు రావడంతో స్థానికులు భయభ్రంతులకు గురి అయ్యారు. వందలాది మంది గుమిగూడారు
బీడీ కార్కానా లో అగ్ని ప్రమాదం..
RELATED ARTICLES