నెలవంక కనిపించినట్లు ముస్లిం మతపెద్దలు ప్రకటించారు. సోమవారం రాత్రి నెలవంక దర్శనంతో పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైందని అధికారికంగా వెల్లడించారు… మంగళవారం నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభించాలని తెలిపారు.ముస్లిం లు అత్యంత పవిత్ర మాసంగా భావిస్తారు. సూర్యోదయానికి ముందే మొదలయ్యే ఉపవాసాలు సాయంత్రం వరకు కఠినంగా నిష్ఠ నియమాలతో సాగుతాయి
కనిపించిన నెలవంక ……మంగళవారం నుంచే రంజాన్ ఉపవాసాలు
RELATED ARTICLES