నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో సోమవారం రికార్డు స్థాయిలో పసుపు ధర పలికింది. క్వింటాల్ పసుపు 20 వేలకు చేరువ కాబోతుంది. ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన కంఠం పురుషోత్తం అనే రైతుకు 1.200 క్వింటాళ్ల పసుపు కు క్వింటాకు 19,211 రూపాయల ధర పలకడం విశేషం. అదేవిధంగా పెర్కిట్ కు చెందిన మరో రైతు తీగల గంగారెడ్డికి 18 క్వింటాళ్ల పసుపు కు 18,299 ధర పలికింది.ఈ ఏడాది పసుపు ధర 20 వేల కు పలికే అవకాశం వుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనితో ఎంపీ అర్వింద్ హామీ నెరవేరబోతోంది
20 వేలకు చేరువ లో పసుపు ……నెరవేరబోతున్న అర్వింద్ హామీ
RELATED ARTICLES
