నిజామాబాద్ నగరంలోని ఖిల్లా ప్రభుత్వ పాఠశాలలో ఆదివారం అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పుతున్నారు.
పాఠశాల లో స్టోర్ గది లో సామాగ్రి పూర్తిగా కాలి పోయింది. ఆకతాయి లు నిప్పు అంటించారు లేదా షాట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనేది ఇంకా నిర్దారణ కాలేదు
