ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు గొడుగు వెంకటకృష్ణ సార్ మాట్లాడుతూ భారతదేశానికి లిఖితపూర్వక రాజ్యాంగము ,26 జనవరి 1950 లో అమల్లోకి వచ్చింది,సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక ,ప్రజాస్వామ్యం అమలులోకి రాబడిన రోజు
ఈ రాజ్యాంగాన్ని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ లికించడం జరిగింది అని ఈ రాజ్యాంగం ద్వారా ప్రజలందరూ కూడా సమానమైన హక్కులను పొందుతారని స్వేచ్ఛ వాతావరణంలో న్యాయబద్ధంగా జీవించగలిగే అవకాశం ఇస్తుందని కాబట్టి ఏబీవీపీ ఇలాంటి జాతీయ నాయకులను ఆదర్శంగా తీసుకుంటూనే కార్యకర్తలు ఉద్దేశించి వారు ప్రసంగించడం జరిగింది .
ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ దర్శనంప్రవీణ్ కంటేశ్వర్ జోనల్ ఇంచార్జ్ దుర్గా దాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోపి ,నవీన్, రాకేష్ ,శంకర్ సార్ రాజు గణేష్ ,ఇతర కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
