కారు అదుపు తప్పి చెరువు లోకి దూసుకెళ్లిన ఘటనలో అయిదు గురు మృతి చెందారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్ పూర్ గ్రామంలో.. ఈ దుర్ఘటన జరిగింది.
హైదరాబాద్ కు చెందిన హర్ష, దినేశ్, వంశీ, బాలు, వినయ్ లుకారు హైదారాబాద్ కు కారు లో వస్తుండగా తెల్లవారు జామున అదుపుతప్పి చెరువులకు దూసుకెళ్లిది.
కారు.. చెరువు లో మునిగి పోయాక చాలాసేపు దాక ఎవ్వరు గమనించక పోవడంతో ఐదుగురు యువకులు.మృతి అందులోనే ప్రాణాలు విడిచారు మృతదేహాలను భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు .
