సోమవారం లోకసభ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో నగరంలో పోలీసు బలగాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాయి.
నగరంలో అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా ముద్ర ఉన్న పోలింగ్ స్టేషన్ ఏరియా ల్లో ఫ్లాగ్ మార్చ్ జరిగింది.ఎన్నికల బందోబస్తు విధుల కోసం వచ్చిన కేంద్రబలగాలు స్థానిక పోలీసులతో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.
ఒకటో టౌన్ స్టేషన్ అధికారి విజయ బాబు ఆధ్వర్యంలో జరిగింది
