నగరాన్ని శుభ్రంగా ఉంచడంపై దృష్టి పెట్టాలని కమిషనర్ శానిటరీ ఇన్స్పెక్టర్లకు ఆదేశించారం. గురువారం ఉదయం వివిధ ప్రదేశాలలో పారిశుధ్య పనులను పరిశీలించారు.
అలాగే సరైన సమయపాలన పాటించాలని మరియు వారి సంబంధిత క్షేత్రానికి సకాలంలో చేరుకోవాలని ఆదేశించారు.