HomeHEALTHమాజీ ఎమ్మెల్యే కు గుండె పోటు .......గ్రీన్ ఛానెల్ ద్వార హైదరాబాద్ కు

మాజీ ఎమ్మెల్యే కు గుండె పోటు …….గ్రీన్ ఛానెల్ ద్వార హైదరాబాద్ కు

వరంగల్‌ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ తీవ్ర గుండెపోటు కు గురయ్యారు.కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు కానీ పరిస్థితి ఆందోళన కరంగా ఉండడంతో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి అక్కడి వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు.

అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు అత్యవసరంగా తరలించారు. ఈ నేపథ్యంలో అంబులెన్స్ వేగంగా ఆస్పత్రికి చేరుకునేలా ఉప్పల్ రింగ్‌రోడ్డుపై పోలీసులు ప్రత్యేకంగా గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు.

ట్రాఫిక్‌ను తాత్కాలికంగా పూర్తిగా నిలిపివేసి, అంబులెన్స్‌కు ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతర మార్గం కల్పించారు. పోలీసుల సమన్వయంతో అంబులెన్స్ వేగంగా ప్రయాణించి సకాలంలో హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి చేరుకుంది.

అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడేందుకు పోలీసులు వేగంగా స్పందించి గ్రీన్ కారిడార్ ఏర్పాటుచేసారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments