భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(92) కన్నుమూశారు. నేడు తీవ్ర అస్వస్థత కు గురైన ఆయనను ఢిల్లీ లోని ఎయిమ్స్ కు తరలించారు. అక్కడ ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందించారు. ఐతే కొద్ది సేపటికే మన్మోహన్ సింగ్ తుది శ్వాస విడిచినట్టు ప్రకటించారు.