నిజామాబాద్, డిసెంబర్ 27 : భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల తెలంగాణ ప్రభుత్వం ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ, శుక్రవారం అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు.
వారం రోజులు సంతాప దినాలుగా పాటించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని అన్నారు.
