మద్యం సేవించి వాహనాలు వాహనం నడుపుతూ పట్టుబడ్డ నలుగురికి జైలు శిక్ష,తొమ్మిది మందికి జరిమానా విధించినట్లు తెలిపారు
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిదీ లో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి.సాయి చైతన్య ఆదేశాల మేరకు మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 13 మందికి ట్రాఫిక్ ఏ.సి.పి టి.నారాయణ ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పి.ప్రసాద్ మంగళవారం కౌన్సిలింగ్ నిర్వహించి సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్ జాన్ మేడం ముందర హాజరుపరచగా
9 మందికి రూ. 13500 రూపాయలు జరిమానా విధించనట్లు తెలిపారు.అలాగే దుర్గయ్యకి ఒకరోజు జైలు శిక్ష. ఏ.రాజేశ్వర్,టి వెంకటేష్,బీ.చంటి అను వ్యక్తులకు రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.
