HomeLaw and Orderసీపీనీ కలిసిన జగిత్యాల ఎస్పీ ..

సీపీనీ కలిసిన జగిత్యాల ఎస్పీ ..

నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్యనీ , జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, మర్యాదపూర్వకముగా కలిసి పుష్పగుచ్చాని అందజేశారు. ఈ సందర్భంగా ఇరువురు పలు విషయాలపై చర్చించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments