శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ లో ఆదివారం నలుగురు యువకులు గల్లంతు అయ్యారు.ప్రాజెక్ట్ కు చెందిన లక్ష్మి కాల్వలో వీరు ఈత కోసం దిగారు కాల్వ ప్రవాహం ఎక్కువగా ఉండడంతో నలుగురు గల్లంతు అయ్యారు ప్రాజెక్ట్ అధికారులకు సమాచారం అందడంతో జాలర్ల ను రంగంలోకి దించగ ఒకరి మృతదేహం లభ్యం అయింది
