HomePOLITICAL NEWSUncategorizedమలక్ పేట్ సీఐ ఫై సస్పెన్షన్ వేటు..

మలక్ పేట్ సీఐ ఫై సస్పెన్షన్ వేటు..

విధి నిర్వహణలో అలసత్వం, నిర్లక్ష్యం ప్రదర్శించిన మలక్‌పేట్ ఇన్‌స్పెక్టర్ నరసింహను సస్పెండ్ చేస్తూ కమిషనర్ సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసు శాఖలో బాధ్యతారాహిత్యానికి ఏమాత్రం తావులేదని మరోసారి స్పష్టం.

విధి నిర్వహణలో అలసత్వం, నిర్లక్ష్యం ప్రదర్శించిన మలక్‌పేట్ ఇన్‌స్పెక్టర్ నరసింహను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

అధికారిక విధుల్లో లోపాలు, బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించకపోవడం వంటి అంశాలను తీవ్రంగా పరిగణించిన పోలీస్ ఉన్నతాధికారులు శాఖాపరమైన విచారణ అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments