HomeCinemaచేంజర్ సినిమా రివ్యూ.. కథ ఏమిటంటే...

చేంజర్ సినిమా రివ్యూ.. కథ ఏమిటంటే…

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజెర్ వ్యాప్తంగా శుక్రవారం రోజు విడుదలైంది. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత వచ్చిన గేమ్ చేంజర్ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు నెలకొన్నాయి.

//కథ ///

రామానందం ( రామచరణ్ )యువ ఐఏ ఎస్ అధికారి గా కాలేజీలో తాను ప్రేమించిన దీపిక కియారా అద్వానీ కోసం వ్యక్తిత్వాన్ని మార్చుకుంటాడు తన కోపాన్ని తగ్గించుకుంటాడు ఆమె కోసం ఐఏఎస్ అవుతాడు తనలో ఉన్న కోపాన్ని తగ్గించుకుంటాడు ఐఏఎస్ గా బాధ్యతలు చేపట్టగానే బొబ్బిలి ప్రాంతానికి చెందిన మంత్రి మోపిదేవి ( యస్ జే సూర్యా ) తో ఆయనకు ఘర్షణ మొదలవుతుంది

అభ్యుదయ పార్టీకి చెందిన మోపిదేవి తండ్రి ముఖ్యమంత్రి సత్యమూర్తి గా వుంటాడు పదవుల కోసం ఆరాట పడే మోపిదేవి ముఖ్యమంత్రి పదవి కోసం ఎలాంటి ఎత్తుగడలు వేస్తాడు ఆయన ఎత్తుగడలకు రామానంద్ ఎలా అడ్డం వచ్చాడు అనేది కథలో ప్రధాన అంశం యువ ఐఏఎస్ అధికారికి ఓ రాజకీయ దిగ్గజానికి మధ్య జరిగే యుద్ధమే కథలో కీలకం అవినీతి అధికారులను ఏరివేయడం …

అక్రమార్కుల అంతం చేసే ఐఏఎస్ అధికారికి మంత్రి మోపిదేవికి మధ్య జరిగే ఘర్షణ నేపథ్యంలోనే కథను బాక్ డ్రాప్ లోకి తీసుకెళ్ళతారు ఈ నేపథ్యంలోనే రామానంద్ ఫ్లాష్ బ్యాక్ కథ మరో మలుపు గా ఉంటుంది.

యాంగ్రీ మెన్ గా అప్పన్న పాత్ర లో రాంచరణ్ కొత్త అవతారంసినిమా కు హైలెట్ కానీ ప్రేమకథ పెద్దగా మెప్పించదు విరామ సమయంలో వచ్చే సన్నివేశాలు మలుపు మాత్రం ఆకట్టుకుంటుంది సెకండ్ పార్ట్ లో వచ్చే అప్పన్న ఎపిసోడ్ మాత్రం ప్రేక్షకులను కట్టిపడేస్తోంది

అప్పన్న రాజకీయాలు అడుగుపెట్టడం అక్రంమలో తనకు ఎదురయ్యే రాజకీయ అడ్డంకులను అప్పన్న అధిగమించిన విధానము సినిమా కథకు హైలైట్ గా నిలిచాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments