ఈ నెల 17 న గణేష్ విగ్రహాల నిమజ్జనం జరుగనుంది. నిజామాబాద్ నగరం లోని దుబ్బా ప్రాంతం నుంచి మధ్యాహ్నం 12 గంటలకు శోభాయాత్ర మొదలవుతున్నదని సార్వజనిక గణేష్ మండలి నిర్వాహకులు బంటు గణేష్ ఇది సంగతి కి చెప్పారు.
శనివారం కొలువుదీరిన గణనాధులనిమజ్జనం ఫై ఈసారి కూడా గందోరగోళం నెలకొంది.బుధవారం పౌర్ణమి వుండడంతో పాటు బాలాజీ జెండా ఊరేగింపు ఉంది.
జెండా పండగ కు ముందే గణేష్ నిమజ్జనం జరపడం ఆనవాయితీ గా వస్తుంది. అందుకే మంగళవారం పదకొండో రోజు శోభాయాత్ర నిర్వహించడానికి నిర్ణయించారు.
