HomeCRIMEగన్నారం పంచాయతీ కార్యదర్శి మృతి

గన్నారం పంచాయతీ కార్యదర్శి మృతి

ఇందల్వాయి మండలంలోని గన్నారం గ్రామ పంచాయితీ కార్యదర్శి ఎం. వెంకటేశ్వర్లు మంగళవారం గుండెపోటుతో మృతి చెందాడు ఇందలవాయి మండలం,గన్నారం గ్రామ పంచాయతీ కార్యదర్శిగాఇటీవలే బదిలీపై వచ్చారు .

మంగళవారంఆయన స్వగ్రామం జోగులాంబ గద్వాల్ జిల్లా, మానవపాడు గ్రామం లో మధ్యాహ్నం మూడు గంటల తర్వాత అంతక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments