హైదరాబాద్ అశోక్ నగర్ లోని గ్రూప్ టు అభ్యర్థి సురేఖ ఆత్మహత్య చేసుకుంది.వివరాల్లోకి వెళ్లితే.. హైదరాబాద్ అశోక్ నగర్ లో హాస్టల్లో ఉంటున్న గుగులోత్ సురేఖ(22).
గ్రూప్ 2,రైల్వే ఉద్యోగాల కోసం కోసం గత కొన్ని రోజులుగా సంసిద్ధమవుతున్నారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం మా సోమరం తండాకు చెందిన సురేఖ నిజామాబాద్ కు చెందిన అబ్బాయి తో నిశ్చితర్తం అయ్యింది. కుటుంబ సమస్యలతో ఆత్మ హత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.
