HomeTelanganaNizamabadగణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా9వ డివిజన్ లేబర్స్ కాలనీలో జాతీయ జెండా ఆవిష్కరణ

గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా9వ డివిజన్ లేబర్స్ కాలనీలో జాతీయ జెండా ఆవిష్కరణ

గణతంత్ర దినోత్సవ వేడుకలు నిజామాబాద్ నగరంలోని 9వ డివిజన్లో లేబర్స్ కాలనీలో ఉన్న అంగన్వాడి కేంద్రం వద్ద 9వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పత్తి స్వప్న శోభన్ జాతీయ జెండాను ఎగరవేయడం జరిగింది

ఈ కార్యక్రమంలో పత్తి స్వప్న శోభన్ గారు మాట్లాడుతూ 9వ డివిజన్ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు రాజ్యాంగ విలువల్ని కాపాడుకుంటూ దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ అల్లాడి సుజాత కిరణ్ వేణు భాగ్య డివిజన్ ప్రజలు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments