Thursday, April 16, 2026
HomeTelanganaHyderabadఐఏఎస్, ఐపీఎస్ ల ఆదర్శ వివాహం…

ఐఏఎస్, ఐపీఎస్ ల ఆదర్శ వివాహం…

ఎలాంటి ఆడంబరం లేకుండా ఇద్దరు ఆలిండియా సర్వీస్ అధికారులు ఆదర్శ వివాహం చేసుకున్నారు.
చౌటుప్పల్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో తమ వివాహం ను నమోదు చేసుకొని జస్ట్ దండలు మార్చుకున్నారు
చౌటుప్పల్ మండలానికి చెందిన ఐపీఎస్ అధికారిని శేషాద్రిని రెడ్డి..


కడప జిల్లాకు చెందిన ఐఏఎస్ అధికారి శ్రీకాంత్ రెడ్డి లు ఇరువురు తమ కుటుంబ సభ్యుల సమక్షంలో సింపుల్ గా ఒక్కటయ్యారు
శేషాద్రి రెడ్డి కుత్బుల్లాపూర్ డీసీపీగా పనిచేస్తుండగా
శ్రీకాంత్ రెడ్డి ఐఏఎస్ ట్రైనింగ్ లో ఉన్నారు
వివాహానికి హాజరైన పలువురు ఉన్నతాధికారులున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!