సస్పెన్షన్‌కు గురైన ఇన్‌స్పెక్టర్‌పై సస్పెన్షన్‌ను పొడిగిస్తూ ఐజీపీ వి.సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారుసంగారెడ్డి జిల్లాలో గతంలో పనిచేసి సస్పెన్షన్‌కు గురైన ఇన్‌స్పెక్టర్ ఎం.సాయి వెంకట కిషోర్‌పై సస్పెన్షన్‌ను పొడిగిస్తూ ఐజీపీ మల్టీజోన్-2 వి.సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు.
జూలై 23న ఇన్‌స్పెక్టర్ ఎం. సాయి వెంకట కిషోర్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఐజీపీ ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో సస్పెండ్ చేసినప్పటికీ..
ఆయన విధుల పట్ల విశ్వాసం కోల్పోయేలా చేశారని ఐజీపీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.తదుపరి చర్యలు తీసుకుంటామని ఐజీపీ తెలిపారు.