సార్వత్రిక ఎన్నికల ఫలితాలు తెలంగాణలో ఆసక్తిగా వచ్చేలా ఉన్నాయి. శనివారం వచ్చిన ఎగ్జిట్ ఫలితాల్లో బీజేపీ కాంగ్రెస్ పార్టీ హోరాహోరీ గా తలపడి నట్లు చెప్తున్నాయి.
అయితే అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఆశించిన మేరకు ఫలితాలు సాధించలేక పోతుంది. అందరూ ఊహించినట్లుగా తెలంగాణలో మోడీ మానియా బలంగా పనిచేసింది.
గతంలో నాలుగుస్థానాలకే పరిమితం అయినా బీజేపీ ఈసారి 9 లేదా 10 స్థానాలు సాదించబోతుందని ఎగ్జిట్ పోల్ అంచనాలు వచ్చాయి
చాణిక్య స్ట్రాటజీ
:కాంగ్రెస్ : 9-10బీజేపీ : 05-06బీఆర్ ఎస్ : 0-1ఇతరులు : 01##ఆరా సంస్థ ## :కాంగ్రెస్ : 07-09బీజేపీ : 08-09బీఆర్ ఎస్ : 0ఇతరులు : 01#
పీపుల్స్ పల్స్
కాంగ్రెస్ : 07-09బీజేపీ : 06-08 బీఆర్ ఎస్ : 0-01ఇతరులు : 01####
ABP-సీ-ఓటరు :
####కాంగ్రెస్ : 07-09బీజేపీ : 07-09బీఆర్ ఎస్ : 0ఇతరులు : 01…