HomePOLITICAL NEWSUncategorizedకార్పొరేషన్ ఎన్నికల్లో...కార్యకర్తల కృషితో...బల్దియాపై జెండా ఎగరవేస్తాం...

కార్పొరేషన్ ఎన్నికల్లో…కార్యకర్తల కృషితో…బల్దియాపై జెండా ఎగరవేస్తాం…

భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా పోలింగ్ బూత్ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయడం కొరకు ఈ రోజు 21వ డివిజన్ శక్తి కేంద్రం ఇంచార్జీ, జిల్లా కార్యాలయ సహ కార్యదర్శి దొంతుల రవి అధ్యర్యంలో నూతన పొలింగ్ బూత్ అధ్యక్షులను, పొలింగ్ బూత్ కమిటీ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలవడానికి పోలింగ్ స్థాయి కార్యకర్తలు ఎంతో కష్టపడి చేయడం జరిగిందని,బూత్ కమిటీలు పార్టీకి ఆక్సిజన్లాంటివన్నారు. రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పై బిజెపి జెండా ఎగరేలా పోలింగ్ అధ్యక్షులు మరింత కష్టపడి పని చేయాలని చెప్పడం జరిగింది.కార్యకర్తల కృషి – విజయానికి పునాది!ప్రతి కార్యకర్త పార్టీ విజయానికి మూలస్తంభం. ఏకతా, అంకితభావంతో పనిచేస్తూ రాబోయే ఎన్నికల్లో పార్టీని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలి అన్నారు 21 డివిజన్ శక్తి కేంద్రం ఇంచార్జ్ దొంతులరవి ఆధ్వర్యంలో మండల బూత్ కమిటీల కన్వీనర్ సంజీవ్ అధ్యక్షతన బూత్ కమిటీలు వేయడం జరిగింది అనిల్ కుమార్ అధ్యక్షులుగా జనరల్ సెక్రెటరీ సుధీర్ అలాగే 34 వ డివిజన్ అధ్యక్షులు విజయకుమార్ జంగిటి శ్రీధర్ జనరల్ సెక్రెటరీగా నియమితులైన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ పార్టీ కోసం పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని వారి కోరారు. ఈ కమిటీ ఎన్నిక బడ్డ వారికి శుభాకాంక్షలు తెలుపడం జరిగింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments