ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం
నగరంలోని హరిచరణ్ మార్వాడీ విద్యాలయంలోని సమావేశం మందిరం నందు ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ సభ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పవన్ కేడియా హాజరై ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు
అనంతరం ఆయన మాట్లాడుతూ ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలు అందరికి ఆదర్శం అని కోనియాడారు సంస్థ లో తాను సభ్యూడైనందుకు ఆనందంగా ఉందన్నారు ఎవరు చేయలేని సేవలను ఇందూరు యువత ముందుండి నిర్వహిస్తుందని అభినందించారు తన వంతు సాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు అనంతరం నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు
నూతన కార్యవర్గం
గౌరవ అధ్యక్షులు
లక్కంపల్లి సంజీవ్ రావ్ గారు
అధ్యక్షులు
చిట్టిమిల్ల హరిప్రసాద్ గారు
ఉపాధ్యక్షులు
*వాల బాలకిషన్ గారు
*సుమీల శర్మ గారు
*దారం గంగాధర్ గారు
*పంచ రెడ్డి లక్ష్మణ్ గారు
*పసునూరి వినయ్ కుమార్ గారు
ప్రధాన కార్యదర్శి
డా.మద్దుకూరి సాయిబాబు గారు ( ఇందూరు యువత వ్యవస్థాపకులు)
కార్యదర్శి
*జయదేవ్ గారు
*కాసుల సాయితేజ గారు
*రాజేష్ శర్మ గారు
*చంద జగన్మోహన్ గారు
*జి.సుదర్శన్ గారు
కోశాధికారి
మద్ది గంగాధర్ గారు
ఆర్గనైజింగ్ సెక్రెటరీస్
*బొందుగుల ప్రసాద్ గారు
*బోడ హన్మండ్లు గారు
*డా.కాసర్ల నరేష్ రావ్ గారు
*స్వర్ణ సమత గారు
గౌరవ సలహాదారులు
*పవన్ కేడియా గారు
పబ్లిక్ రిలేషన్ ఆఫిసర్ (PRO) PRESS & MEDIA
*సుభాష్ పద్మ గారు
లీగల్ అడ్వైజర్స్
*సరళ మహేందర్ రెడ్డి గారు
*రాజ్ కుమార్ సుబేధర్ గారు
ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబెర్స్
*కనకన్న గారు
*మెటూరి వెంకటేశం గారు
*కోమ్మ సుధాకర్ గారు
*పట్టేవార్ శ్రీనివాస్ గారు
కార్యవర్గ సభ్యులు మరియు
మహిళా విభాగంసభ్యులు పాల్గోన్నారు
చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను ఎంతగానో అలరించాయి అనంతరం సంస్థ ప్రతినిధుల చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో కవులు ,కళాకారులు , సామాజిక సేవకులు మరియు ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

