HomeCRIMEలారీ ఢీకొని ఇంటర్ విద్యార్థిని దుర్మరణం

లారీ ఢీకొని ఇంటర్ విద్యార్థిని దుర్మరణం

లారీ ఢీకొన్న ఘటనలో ఇంటర్ విద్యార్థిని దుర్మరణం చెందింది. ఈ ఘటన నవీపేట మండలంలో సోమవారం చోటు చేసుకుంది.

నవీపేటకు చెందిన తేజస్విని(16) ఇటీవల 10వ తరగతి పూర్తి చేసి ఇంటర్ చదివేందుకు నిజామాబాద్లోని ఓ ప్రైవేట్ కాలేజీలో చేర్పించారు.

తండ్రితో కలిసి ద్విచక్ర వాహనంపై నిజామాబాద్ వైపు వెళ్తుండగా నవీపేట-బాసర రహదారిపై లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments