24వ డివిజన్ కు సంబంధించిన కాంగ్రెస్ లీడర్ పాషికంటి మహేష్ పులగం గారువరుణ్ కుమార్ తిరిగి మళ్లీ బీజేపీ గూటిలోకి చేరడం జరిగింది.
ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రెటరీ నాగోల్ లక్ష్మీనారాయణ వినాయక్ నగర్ మండల్ ఇప్పకాయల కిషోర్ పాల్గొనడం జరిగింది
