నిజామాబాద్ స్పెషల్ బ్రాంచ్ ఏసిపిగా కె. సత్యనారాయణను నియమిస్తూ డిజిపి జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు.
గతంలో నిజామాబాద్ స్పెషల్ బ్రాంచ్ ఏసిపిగా ఉన్న శ్రీనివాస్ రావు అడిషనల్ ఎస్పీగా పదోన్నతిపై హైదరాబాద్ కు బదిలీ చేశారు.
ఈమేరకు ఆస్థానంలో గద్వాల డీఎస్పీ గా పని చేస్తూ హైడ్రాలో పని చేస్తున్న కె. సత్యనారాయణను ఎస్బి ఎసిపిగా బదిలీ చేశారు. అలాగే సిసిఆర్బిలో ఎసిపిగా ఉన్న రవీందర్ రెడ్డిను సైబరాబాద్ లో సైబర్ క్రైం ఏసిపి గా బదిలీ చేశారు.
