పేకాట స్థావరం పై దాడి చేసి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.శనివారం కాలిగోట్ గ్రామ శివార్లలో పేకాట ఆడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు ఏడుగురు (07) ప్రకారం రాయుళ్ళను పట్టుకొని వారి నుండి ₹6190/- నగదు స్వాధీనం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.వారి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
