Monday, December 8, 2025
HomePOLITICAL NEWSNationalసుప్రీం లో కవితకు దక్కని ఊరట ....ఈడీ సీబీఐ లకు నోటీసులు ఈ నెల...

సుప్రీం లో కవితకు దక్కని ఊరట ….ఈడీ సీబీఐ లకు నోటీసులు ఈ నెల 20 కి వాయిదా

లిక్కర్ కేసులో జైలు లో ఉన్న కవిత కు సుప్రీం కోర్టు లో ఊరట దక్కలేదు. ఆమె మధ్యంతర బెయిల్ పిటిషన్ ఫై సుప్రీం ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.

సిబిఐ ఈడీ ల వాదనలు ఇవ్వకుండా నేరుగా బెయిల్ ఇవ్వలేమని ప్రతివాదులకు నోటీసు లు ఇచ్చి వారి వాదనలు వింటామని స్పష్టం చేసింది. ఈ కేసును ఈ నెల 20 న మరోసారి విచారిస్తామని పేర్కోంది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!