కెసిఆర్ దేవుడేనని కానీ ఆయన చుట్టూ దయ్యాలున్నాయని తాను కేసీఆర్‌కు రాసిన లేఖ ను లీక్ చేయడంలో కుట్ర దాగివుందని ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేసారు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆమె మీడియాతో మాట్లాడారు.
‘నాకు వ్యక్తిగత అజెండా ఏమీ లేదు. అంతర్గతంగా రాసిన లేఖ బయటకు రావడం వెనుక కుట్ర ఉంది. కొందరు కోవర్టులే ఆ లేఖను లీక్ చేశారు.
కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయని నేను ఎప్పుడో చెప్పా. పార్టీ లో చర్చ ఉన్న విషయమే లేఖ పేర్కొన్న గతంలోనూ లేఖ లు రాసాను ’ అని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.