జక్రాన్‌పల్లి శివారులో 44వ జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదం లో ఇద్దరు మృతి చెందారు . వేగంగా వచ్చిన కంటైనర్ ఎదురుగా ఉన్న బైకును ఢీ కొట్టింది.
దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు జక్రాన్‌పల్లితండాకు చెందిన బానోతు శ్రీను(32), కేష్‌పల్లి తండాకు చెందిన నవీన్(27)గా గుర్తించారు.