నిజామాబాద్ స్పెషల్ బ్రాంచ్ ఏసిపి గా పనిచేస్తున్న శ్రీనివాస్ రావు బదిలీ అయ్యారు. ఆయన ఇటీవలే అడిషనల్ ఎస్పీ గా పదోన్నతి పొంది స్పెషల్ బ్రాంచ్ ఏసిపి గా నే కొనసాగుతున్నారు.
ప్రభుత్వం ఆయనను హైదారాబాద్ లోని విజిలెన్స్ ఇన్ఫోర్స్మెంట్ కు అదనపు ఎస్పీ హోదా లో పోస్టింగ్ ఇచ్చింది.