HomePOLITICAL NEWSNationalమహేష్ బాయ్ అప్ బీసీ ఓసీ ....ఖర్గే మహేష్ ను భుజం తట్టీ జోక్ చేసిన...

మహేష్ బాయ్ అప్ బీసీ ఓసీ ….ఖర్గే మహేష్ ను భుజం తట్టీ జోక్ చేసిన వైనం

ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే…తెలంగాణ కాంగ్రెస్ అగ్ర నేతలతో సరదాగా మాట్లాడారు పలువురి ని పేరు పేరును పలకరించారు సరదాగా జోక్స్ వేసి నవ్వించారు ఖర్గే..

అదే టైమ్ లో ఎంట్రీ ఇచ్చిన పీసీసీ చీఫ్ మహేష్ ను భుజం చేయి వేసి గట్టిగా దగ్గరికి లాగి గౌడ్ జి ఆప్ బీసీ ..యా ఓసి.. అని చమత్కరించారు మహేష్ భాయ్ బై బర్త్ బీసీ బట్ పొలిటికల్లి ఓసి అంటూ సీఎం రేవంత్ రెడ్డి.

చమత్కరించడంతో అందరు నవ్వారు ఖర్గే నివాసంలో 2 గంటలపాటు సాగిన బీసీ కులఘనన, 42 శాతం రిజర్వేషన్లు వంటి అంశాలమీద సుదీర్ఘంగా చర్చించారు , తెలంగాణ నుంచి పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షులు మహేష్.కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ, వాకిటి శ్రీహరి, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్ తదితరులు…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments