బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను నగరంలో ఘనంగా నిర్వహించారు.
నిజామాబాద్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో యువజన విభాగం నాయకుల అభిలాష్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్‌ను కట్ చేసి సంబురాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సుమన్ గంగాధర్ యోనస్ తదితరులు పాల్గొన్నారు.
