మనూర్ మండలం ముక్టపూర్ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల ముక్టపూర్ చౌరస్తా వద్ద రోడ్డుపై రాస్తారోకో ఇష్టమైన టీచర్ రమేష్ (సెకండరీ గ్రేడ్ టీచర్)బదిలీ రద్దు చేయాలన్న చిన్నారుల డిమాండ్రమేష్ సర్ మళ్లీ మాకు కావాలని రోడ్డుపై కూర్చున్న విద్యార్థులురమేష్ సర్ ఇక్కడే ఉండాలి..
మాకు మంచి చదువు ఇస్తున్నారు రమేష్ సార్ మల్లి మా స్కూల్ కి రావాలినాగల్గిద్ద మండలం ఇరక్ పల్లికి బదిలీపై వెళ్లిన రమేష్ కోసం ఆందోళనఅధికారులు స్పందించాలి.. రమేష్ సర్ ను తిరిగి పంపించాలని విజ్ఞప్తి
