నిజామాబాద్ నగరంలో అహ్మద్ పూర్ కాలనీ లో శనివారం రాత్రి కత్తిపోట్లు జరిగాయి. ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న బాధితుడి మీద దాడిచేయడానికి నింధితుడు కత్తులతో వెళ్లి వీరంగం సృష్టించాడు.
పోలీసులు సకాలంలో ఎంట్రీ ఇవ్వడంతో ప్రమాదం తప్పింది. నిందుతుడు సోహెల్ వర్గీయులను ఆసుపత్రి నుంచి చెదర గొట్టడానికి పోలీసులు లాఠీ ఛార్జి చేసారు. అహ్మద్ పూర్ కు చెందిన సోహెల్ తన సొంత బావ అక్రమ్ ను కత్తి తో పొడిచాడు.
తీవ్ర గాయాలైన వ్యక్తి ని హుటాహుటిన ఆసుపత్రి కి తరలించారు